HomeBusinessFlipkart Big Billion Days 2025: మోటోరోలా ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్లు

Flipkart Big Billion Days 2025: మోటోరోలా ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్లు

Flipkart Big Billion Days 2025: ప్రతి ఏడాది వినియోగదారులు ఎదురుచూసే Flipkart Big Billion Days Sale 2025 ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. అయితే Flipkart Plus మరియు Flipkart Black సభ్యులకు ఈ సేల్ సెప్టెంబర్ 22 నుంచే అందుబాటులో ఉంటుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్, హోమ్ డెకర్ ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించబడ్డాయి. ప్రత్యేకంగా మోటోరోలా ఫోన్స్‌కి సంబంధించిన డీల్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారాయి.

ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై ఆఫర్లు
Motorola Edge 60 Pro (8GB + 256GB) – ప్రారంభ ధర ₹29,999, సేల్ ధర కేవలం ₹24,999
Motorola Edge 60 Pro (12GB + 256GB) – ప్రారంభ ధర ₹30,999, సేల్ ధర ₹28,999
Motorola Edge 60 Pro (16GB + 512GB) – ప్రారంభ ధర ₹34,999, సేల్ ధర ₹32,999
Motorola Razr 60 (8GB + 256GB) – ప్రారంభ ధర ₹49,999, సేల్ ధర ₹39,999

మిడ్‌రేంజ్ & బడ్జెట్ ఫోన్లపై ఆఫర్లు
Motorola Edge 60 Stylus – ప్రారంభ ధర ₹22,999, సేల్ ధర ₹19,999
Moto G96 5G (8GB+128GB) – ప్రారంభ ధర ₹19,999, సేల్ ధర ₹16,999
Moto G86 Power – ప్రారంభ ధర ₹19,999, సేల్ ధర ₹17,999
Moto G85 5G (8GB+128GB) – ప్రారంభ ధర ₹17,999, సేల్ ధర ₹14,999
Moto G45 5G (8GB+128GB) – ప్రారంభ ధర ₹12,999, సేల్ ధర ₹10,999
Moto G35 5G (4GB+128GB) – ప్రారంభ ధర ₹9,999, సేల్ ధర ₹8,999

ఫ్లాగ్‌షిప్ నుండి బడ్జెట్ వరకూ, మోటోరోలా ఫోన్లు ఈ సేల్‌లో వినియోగదారులకు ఆకట్టుకునే ధరలకు అందుబాటులోకి రానున్నాయి. కొత్త ఫోన్ కొనాలని అనుకుంటున్నవారు ఈ అవకాశాన్ని మిస్‌ కాకూడదు.

ఇవీ చదవండి: Galaxy S25 FE : సామ్‌సంగ్ Galaxy S25 FE, కొత్త టాబ్లెట్లు ఆఫర్లలో!
Samsung TV Offer : సామ్‌సంగ్‌ 85 అంగుళాల నియో QLED 4K టీవీపై ఆఫర్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు