Rashmika Mandanna : పెద్దపెద్ద హిట్స్‌తో కెరీర్‌ను బాగా స్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లో ఫుల్ డిమాండ్‌లో ఉన్న హీరోయిన్. సినిమాల మధ్య ఖాళీ దొరికిందంటే చాలు – సోషల్ మీడియాలో తన గ్లామర్ షోతో యూత్‌ను కట్టిపడేస్తుంటుంది. తాజాగా ఆమె సింపుల్ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో ఫోటోషూట్ చేయగా, ఆ పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. Rashmika Mandanna

ఈ ఫొటోల్లో రష్మిక చక్కటి లుక్స్‌తో ఒళ్లు విరుపులు చూపిస్తూ నిలిచిన ప్రతి అంగం ఫ్యాన్స్‌ను ఫిదా చేసేలా ఉంది. అంతే కాదు – తన చిల్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనూ యూత్‌కి మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ ఫొటోస్ చూస్తే “క్యూట్‌నెస్‌కి రూపమే రష్మిక!” అనిపించకుండా ఉండదు.

చలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక, గీత గోవిందం సినిమాతో యూత్‌కి క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత వరుసగా పుష్ప, యానిమల్, ఛావా వంటి బ్లాక్ బస్టర్ మూవీలతో తన క్రేజ్‌ను దేశవ్యాప్తంగా పెంచుకుంది.

ఇటీవల వచ్చిన సికిందర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయం చెందినా, రష్మిక పాపులారిటీ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆమె ‘రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్’, ‘రెయిన్‌బో’ వంటి ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉంది.

అందాల పరంగా ఎప్పుడూ టాప్ గేర్‌లో ఉండే ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో క్యూట్ అండ్ గ్లామరస్ పిక్స్‌ను రెగ్యులర్‌గా షేర్ చేస్తూ అభిమానుల హృదయాలను దోచేస్తూనే ఉంది. తాజా ఫోటోస్ చూస్తే… ఈ అమ్మడి హవా ఇంకెన్ని రోజులు కొనసాగుతుందో చెప్పలేం!

ఇవీ చదవండి: Rashmika Mandanna : రష్మిక మంధన్న.. 2025-27లో బ్లాక్‌బస్టర్ లైనప్
Vijay Rashmika: లంచ్ డేట్‌లో విజయ్ దేవరకొండ, రష్మిక.. ఫొటో వైరల్
