గోల్డెన్ లుక్‌లో దివ్యభారతి
గోల్డ్ టోన్ అవుట్‌ఫిట్‌లో దివ్యభారతి తాజా ఫొటోషూట్.
‘బ్యాచిలర్’తో తొలి అడుగు
2021లో జీవీ ప్రకాశ్ సరసన ‘బ్యాచిలర్’తో తెరంగేట్రం చేసింది.
‘మహారాజ’లో దివ్య
విజయ్ సేతుపతి నటించిన ‘మహారాజ’లోనూ కనిపించింది.
‘కింగ్‌స్టన్’లో రోజ్
సముద్రం నేపథ్యంలో సాగే ఫాంటసీ హారర్ ‘కింగ్‌స్టన్’లో రోజ్‌గా నటించింది.
‘గోట్’తో టాలీవుడ్ ఎంట్రీ
సుడిగాలి సుధీర్‌తో కలిసి నటించిన ‘గోట్’ నవంబర్ 12న విడుదలైంది.
శుభాషిణిగా దివ్యభారతి
హీరో పొరపాటున కిడ్నాప్ చేసే శుభాషిణి పాత్రలో ‘గోట్’లో కనిపించింది.
For more film updates follow