'లెనిన్' విజయంతో భాగ్యశ్రీ బోర్సే కెరీర్ కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది.

అఖిల్ అక్కినేని సరసన నటించిన 'లెనిన్' మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా భాగ్యశ్రీ కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలిచింది.

'లెనిన్' సక్సెస్ మీట్‌లో భాగ్యశ్రీ భావోద్వేగానికి గురైంది. "ఫ్యాన్స్ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను" అంటూ కృతజ్ఞతలు తెలిపింది.

చిన్నప్పటి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ పోరాటాలను గుర్తు చేసుకున్న భాగ్యశ్రీ.. ఆ అనుభవాలే తనకు బలమయ్యాయని చెప్పింది.

తెలుగు చిత్ర పరిశ్రమలో భాగ్యశ్రీ బోర్సేకు వరుస అవకాశాలు వస్తున్నాయి. కొత్త ప్రాజెక్టులతో ఆమెపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.

అందం, నటనతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న భాగ్యశ్రీ.. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ల జాబితాలో చేరే దిశగా అడుగులు వేస్తోంది.

More film updates pls follow  Keerthanaa News