ఆగస్టు 2026 రాశి ఫలాలు
Web Story
మేష రాశి
ఉద్యోగంలో కొత్త అవకాశాలు రావచ్చు. పెండింగ్ పనులు ముందుకు సాగుతాయి. ఆదాయం ఉన్నా ఖర్చులను నియంత్రించడం మంచిది.
వృషభ రాశి
ఆర్థికంగా ఊరట లభించే నెల. ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో లాభాలకు అవకాశం ఉంది. కుటుంబంలో శుభవార్తలు వినొచ్చు.
మిథున రాశి
కెరీర్‌లో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఉద్యోగ మార్పు ప్రయత్నాలు అనుకూలించొచ్చు. ఆర్థిక ఒప్పందాలు, మాటతీరులో జాగ్రత్త అవసరం.
కర్కాటక రాశి
ఉద్యోగంలో కృషికి గుర్తింపు లభించవచ్చు. ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
సింహ రాశి
ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. కెరీర్‌లో కీలక బాధ్యతలు రావచ్చు. ఆదాయం బాగున్నా అధిక ఖర్చులకు దూరంగా ఉండాలి.
కన్య రాశి
ప్రణాళికతో పనిచేస్తే విజయాలు సాధించవచ్చు. ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఖర్చులు, అప్పుల విషయంలో అప్రమత్తత అవసరం.
తుల రాశి
ఆర్థికంగా అనుకూల ఫలితాలు కనిపించవచ్చు. వ్యాపారంలో కొత్త అవకాశాలు, లాభాలకు ఛాన్స్ ఉంది. ప్రేమ, వివాహ విషయాల్లో సానుకూలత ఉంటుంది.
వృశ్చిక రాశి
కెరీర్‌లో గుర్తింపు లభించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు చేపడతారు. పని ఒత్తిడి పెరగొచ్చు కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
ధనుస్సు రాశి
అదృష్టం కలిసొచ్చే అవకాశముంది. ఉద్యోగం, ఉన్నత విద్య, విదేశీ ప్రయత్నాల్లో పురోగతి కనిపించవచ్చు. ప్రయాణాలు ఫలప్రదంగా ఉండొచ్చు.
మకర రాశి
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులు ఎదురుకావచ్చు. ఉద్యోగంలో ఓపిక, క్రమశిక్షణతో వ్యవహరిస్తే ప్రయోజనం ఉంటుంది.
కుంభ రాశి
కొత్త భాగస్వామ్యాలు, ఒప్పందాలకు అవకాశముంది. టీమ్‌వర్క్‌తో మంచి ఫలితాలు సాధించవచ్చు. వివాహ ప్రయత్నాల్లో పురోగతి కనిపించొచ్చు.
మీన రాశి
కష్టానికి తగిన ఫలితం దక్కే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించవచ్చు. పని ఒత్తిడి తగ్గించుకుని ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి.