కన్నడ బ్యూటీ నుంచి టాలీవుడ్ క్రేజ్ వరకు..!

తన అందం, నటనతో దక్షిణాది సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న స్టార్ హీరోయిన్ ఆశికా రంగనాథ్.

ఎవరీ ఆశికా రంగనాథ్? జననం: ఆగస్టు 5, 1996 స్వస్థలం: హసన్, కర్ణాటక మోడల్‌గా కెరీర్ ప్రారంభం కన్నడ సినిమాలతో హీరోయిన్‌గా ఎంట్రీ

కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ 'Crazy Boy' సినిమాతో సినీ అరంగేట్రం వరుస హిట్ చిత్రాలతో గుర్తింపు కన్నడలో స్టార్ హీరోయిన్‌గా ఎదుగుదల తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో అవకాశాలు

ఎందుకు అంత క్రేజ్? అందమైన స్క్రీన్ ప్రెజెన్స్ ట్రెడిషనల్ & మోడ్రన్ లుక్స్ సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఫ్యాషన్, ఫోటోషూట్లతో ఎప్పుడూ ట్రెండింగ్

సౌత్ ఇండియాలో రైజింగ్ స్టార్ ఆశికా రంగనాథ్ వరుస సినిమాలతో దూసుకెళ్తూ టాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. 👉 మరిన్ని సినిమా అప్‌డేట్స్ www.keerthanaanews.com