మ‌ల్లెపూల‌తో యాంక‌ర‌మ్మ‌  స్ర‌వంతి పోజులు

యాంకర్ స్రవంతి చొక్కారపు లేటెస్ట్ ఫొటోలు, వీడియోలతో SMలో  ట్రెండ్ అవుతున్నారు.

ప్రీ రిలీజ్, టీజర్, ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలతో స్రవంతి బిజీగా ఉన్నారు.

యాంకర్‌గానే కాకుండా నటిగానూ స్రవంతి అవకాశాలు అందుకుంటున్నారు.

స్రవంతి 'Akirra Label' పేరుతో సొంత ఫ్యాషన్ బ్రాండ్‌ను నిర్వహిస్తున్నారు.

స్రవంతికి Instagramలో  7 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఫొటోలు తరచూ వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా  అప్ డేట్స్ కోసం  మా వెబ్ సైట్ ను ఫాలో కండి