పారిస్ ఫ్యాషన్ వీక్‌లో అదితి రావు హైదరీ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు. షీర్ కోట్, డెనిమ్ జీన్స్‌తో ప్రత్యేకంగా కనిపించారు.

భర్త సిద్ధార్థ్‌తో కలిసి బ్యాంకాక్‌లో విహరించిన అదితి.. తమ వెకేషన్‌కు సంబంధించిన అందమైన ఫొటోలను పంచుకున్నారు.

'లస్ట్ స్టోరీస్ 3'లో సిద్ధార్థ్‌తో కలిసి నటించారు అదితి. విశాల్ భరద్వాజ్ దర్శకత్వం వహించిన కథలో ఈ జంట కనిపించింది.

ఇండియా కోచర్ వీక్ 2026లో అదితి, సిద్ధార్థ్ ఐవరీ, గోల్డ్ దుస్తుల్లో ర్యాంప్‌పై మెరిశారు.

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో గ్రీన్ గౌన్‌తో అదితి రెడ్ కార్పెట్‌పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

మాజీ ప్రియుడితోనూ స్నేహంగా ఉండొచ్చని అదితి తాజాగా వ్యాఖ్యానించారు. ఆమె అభిప్రాయంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

For more  film updates follow keerthanaa news