ప్రపంచ కుబేరుల్లో ట్విట్టర్‌ అధినేత, టెస్లా కార్ల ఓనర్‌ ఎలన్‌ మస్క్ టాప్‌లో ఉన్నాడు. అతని సంపద విలువ 247 బిలియన్‌ డాలర్లు.

రెండో స్థానంలో బెర్నార్డ్‌ ఆర్నాల్డ్‌ ఉన్నారు. 199 బిలియన్‌ డాలర్లు.

నంబర్‌ 3లో జెఫ్‌ బెజోస్‌ ఉన్నారు. ఆయన సంపద విలువ 155 బిలియన్‌ డాలర్లు.

నాలుగో ప్లేస్‌ బిల్‌ గేట్స్‌ది. ఆయన సంపద 134 బిలియన్‌ డాలర్లు

ఐదో ప్లేస్‌లో లారీ ఎల్లిసన్‌ ఉన్నారు. 132 బిలియన్‌ డాలర్లు

స్టీవ్‌ బాల్మెర్‌ 117 బిలియన్‌ డాలర్లతో ఆరో స్థానంలో ఉన్నారు. 

వారెన్‌ బఫెట్‌ 115 బిలియన్‌ డాలర్లతో ఏడో ప్లేస్‌లో కొనసాగుతున్నారు.

8వ స్థానంలో లారీ పేజీ కొనసాగుతున్నారు. ఆయన సంపద విలువ 110 బిలియన్‌ డాలర్లు.

9à°µ స్థానం ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌ది.  104 బిలియన్‌ డాలర్ల  సంపద ఉంది.

10 ప్లేస్‌లో 104 బిలియన్‌ డాలర్లతో సెర్గీ బ్రిన్‌ ఉన్నారు. 

11వ స్థానంలో కార్లోస్‌ స్లిమ్‌ ఉన్నారు. ఆయన సంపద విలువ 97 బిలియన్‌ డాలర్లు

ఫ్రాంకోయిస్‌ బెటెన్‌కోర్ట్‌ మేయర్స్‌ 92.6 బిలియన్‌ డాలర్లతో 12à°µ ప్లేస్‌లో ఉన్నారు. 

ముఖేష్‌ అంబానీ 13వ ప్లేస్‌లో ఉన్నారు. ఆయన సంపద విలువ 90.6 బిలియన్‌ డాలర్లు