ప్రగ్యా జైస్వాల్ హాట్ ఫొటో గ్యాలరీ
టాలీవుడ్‌లో కంచె మూవీతో ఎంట్రీ ఇచ్చిన భామ ప్రగ్యా జైస్వాల్
తొలి మూవీతో మంచి మార్కులు కొట్టేసింది. గ్రామర్ గాల్ పేరు తెచ్చుకుంది.
తర్వాత అందాల ఆరబోతతో మరింత కనువిందు చేసింది.
అయితే తర్వాత మూవీల్లో పెద్దగా అవకాశాలు దక్కలేదు.
వరుస డిజాస్టర్లతో ఈ ముద్దుగుమ్మ కెరీర్ ప్రమాదంలో పడింది.
నక్షత్రం, ఆచారి అమెరికా యాత్ర తదితర మూవీలు ప్లాప్ అయ్యాయి.
ఇక అవకాశాల వేటలో మరింత గ్లామర్ షో ప్రదర్శిస్తోంది ప్రగ్యా
లేటెస్ట్‌గా టైట్ ఫిట్ అందాలతో గ్లామర్‌ను ప్రదర్శించింది.
సోషల్ మీడియాలో వాటిని పంచుకుంది. ఫ్యాన్స్ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.