Weight Gain Tips for Women: యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు కొందరు అధిగ బరువు సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. పెళ్లీడుకొచ్చిన అమ్మాయిలు ఇలా లావుగా ఉంటే కాస్త ఇబ్బందికరమే అవుతుంది. అయితే, కాస్త పట్టుదల ఉంటే అందమైన, నాజూకైన శరీరాకృతి సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం తినే ఆహార పదార్థాలపై అవగాహన కలిగి ఉండాలి. ఏం తింటున్నారో, ఏం తినాలో నిర్ణయించుకోవాలి.
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి కాస్త డిఫరెంట్‌గా లైట్ ఫుడ్ ఇలా షెడ్యూల్ చేసుకోవడం మానేసి రోజంతా తినడం వల్ల బరువు పెరిగే చాన్స్ ఉంటుంది. క్రమ పద్ధతి ప్రకారం ఫుడ్ షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి 2.5 నుంచి 3 గంటలకి ఒకసారి తినేలా చూసుకోవడం మంచిదట. కూరగాయలు, పండ్లు, పాలు, గుడ్లు, మాంస కృత్తులు తింటే మంచిది. అయితే రోజంతా తినాలి అని అన్నీ తినేయరాదు. (Weight Gain Tips for Women)
బరువు పెరగడం అనేది ఆడ, మగ తేడా ఉండదు. ఎవరైనా ఆహార నియంత్రణ కోల్పోతే అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడాల్సిందే. ఆటలు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల కొందరు అమ్మాయిలు అధిక బరువు సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి వారి కోసం కొన్ని ప్రత్యేక చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. ఎవరైన సరే ఆహారం ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. తినే ఆహరంలో కావలిసినన్ని కార్బోహైడ్రేట్లు, ఆరోగ్యమైన కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
తినే ఆహారంలో మంచి ఆరోగ్యకరమైన స్నాక్స్ ఉండేలా చూసుకోవాలి. దీంతోపాటు వ్యాయామం, వివిధ పనులు చేయడం వల్ల మీ క్యాలరీలు ఖర్చవుతాయి. మంచి శరీర ఆకృతి పొందుతారు. లేకుంటే మీ శరీరంలో క్యాలరీలు ఎక్కువై కొలెస్ట్రాల్ అధికమవుతుంది. దాని వలన మీ శరీర ఆకృతి మారిపోతుంది. ట్రెడ్ మిల్ మీద ఒక అరగంట పాటు రోజూ రన్నింగ్ చేస్తే శరీరాకృతిలో మార్పు తెచ్చుకోవచ్చు.
ఆహారంపై నియంత్రణ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. తక్కువ ప్రాసెస్ ఫుడ్, అధిక కేలరీల ఆహారం, చక్కెర తీసుకోవాలని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం కారణంగా లావుగా అయ్యే చాన్స్ తగ్గుతుంది. దాంతోపాటు కూరగాయలు తినాలని చెబుతున్నారు. ప్లేట్‌లో అన్నం కంటే ఆకుపచ్చ కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. కూరగాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిలో కొవ్వు, కొలెస్ట్రాల్ తక్కువగా ఉండటం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
యువతులు తమ శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి సముద్రపు ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. సీఫుడ్‌లో, చేపలు, షెల్ఫిష్, ఆక్టోపస్, చిక్‌పీస్ మాకేరెల్‌ను తింటాయి. ఈ ఆహారాలు కడుపుని నింపుతాయి. శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంచుతాయి. కొవ్వు తక్కువగా ఉండే బియ్యం తీసుకోవడం వల్ల కూడా అధికబరువు కాకుండా ఉంటారని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణ బియ్యం బదులుగా కొవ్వు తక్కువ ఉన్న బియ్యాన్ని వాడటం వల్ల గణనీయమైన మార్పులు చూడొచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Read Also : Gold Rates Today (06-06-2023): కదలిక లేని పసిడి.. ఇవాళ్టి బంగారం, వెండి ధరలు ఇవీ..