YSRCP News: క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై ఏపీలో అధికార పార్టీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే పార్టీలో ఎంపీ విజయసాయిరెడ్డి కీలక బాధ్యతలు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అన్ని జిల్లాలకు నూతన కార్యవర్గాలను వైఎస్సార్‌సీపీ నియమించింది. కొత్త కార్యవర్గాలను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అధ్యక్ష, కార్యదర్శులు , వైస్ ప్రెసిడెంట్లు , జనరల్ సెక్రటరీ సహా మొత్తం కార్యవర్గాన్ని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. పార్టీ అధినేత జగన్ ఆదేశాలతో నూతన నియామకాలు చేపట్టినట్టు ప్రకటించింది. ఆ వివరాలు ఇవీ.. (YSRCP News)
1. శ్రీకాకుళం – ధర్మాన కృష్ణదాస్ (ఎమ్మెల్యే)
2. విజయనగరం – మజ్జి శ్రీనివాసరావు
3. అల్లూరి జిల్లా అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ
4. అనకాపల్లి జిల్లా – బొడ్డేట ప్రసాద్
5. అనంతపురం – పైల నరసింహయ్య
6. అన్నమయ్య జిల్లా – గడికోట శ్రీకాంత్ రెడ్డి
7. బాపట్ల – మోపిదేవి వెంకటరమణ
8. చిత్తూరు – కేఆర్ జె భరత్ (ఎమ్మెల్సీ )
9. కోనసీమ – పొన్నాడ సతీష్ కుమార్ (ఎమ్మెల్యే)
10. తూర్పు గోదావరి – జక్కంపూడి రాజా (ఎమ్మెల్యే)
11. పశ్చిమ గోదావరి – చెరుకువాడ శ్రీరంగనాథరాజు
12. ఏలూరు – ఆళ్లనాని ( ఎమ్మెల్యే)
13. గుంటూరు – డొక్కా మాణిక్య వరప్రసాద్
14. కాకినాడ – కురసాల కన్నబాబు (ఎమ్మెల్యే)
15. కృష్ణా – పేర్ని నాని ( ఎమ్మెల్యే)
16. కర్నూలు – వై. బాలనాగిరెడ్డి ( ఎమ్మెల్యే),
17. నంద్యాల కాటసాని రాంభూపాల్ రెడ్డి (ఎమ్మెల్యే)
18. ఎన్టీఆర్ జిల్లా – వెల్లంపల్లి శ్రీనివాస్ (ఎమ్మెల్యే)
19. పల్నాడు జిల్లా – పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ( ఎమ్మెల్యే)
20. మన్యం జిల్లా – శత్రుచర్ల పరిక్షీత్ రాజు
21. ప్రకాశం జిల్లా – జంకె వెంకటరెడ్డి
22. నెల్లూరు జిల్లా – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (ఎంపీ)
23. శ్రీసత్యసాయి జిల్లా – ఎం. శంకర్ నారాయణ (ఎమ్మెల్యే)
24. తిరుపతి జిల్లా – నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
25. వైఎస్సార్ జిల్లా – కె. సురేష్ బాబు, (మేయర్)
ఇదీ చదవండి: BRS Candidates: కేసీఆర్ డబుల్ ధమాకా.. రెండు చోట్ల పోటీలో ఆంతర్యం ఏంటి? బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితా ఇదే..