WhatsApp Channel: వాట్సప్‌ చానల్‌లో సీఎం జగన్‌

WhatsApp Channel: ప్రజలతో, పార్టీ శ్రేణులతో డిజిటల్‌ ఇంటరాక్షన్‌ సులభతరం చేస్తూ సీఎం వైయస్‌ జగన్‌ ఇటీవల వాట్సప్‌ చానల్‌లో చేరారు. వాట్సప్‌ చానల్‌ కమ్యూనిటీలో చేరినందుకు సంతోషంగా ఉందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలను మరింత మెరుగుపరిచే ఉద్దేశంతో ఈ చానల్‌ను ప్రారంభించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. (WhatsApp Channel)

ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు, విధానపరమైన నిర్ణయాలు, తదితర సమాచారం అంతా ప్రజలు ఈ వేదిక ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకొనే సౌలభ్యం కలగనుంది. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు, నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Chief Minister YS Jaganmohan Reddy on WhatsApp: https://whatsapp.com/channel/0029Va4JGNi42DccmaxNjf0q

Read Also : CM Jagan at Delhi: ఢిల్లీలో సీఎం జగన్‌.. పోలవరం నిధులు ఇవ్వాలని నిర్మలమ్మకు వినతి

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles